తెలంగాణా రాష్ట్రంలో పాఠశాల విద్య: ప్రభుత్వ బాధ్యత, ఉపాధ్యాయుల కర్తవ్యం
జర ఆలోచించుండ్రి సార్!! ప్రొఫెసర్. ఘంటా చక్రపాణి గారు మహబూబ్ నగర్ లో డిసెంబర్ 10 వ తేదీన జరిగిన తెలంగాణా రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం (TSUTF ) ద్వితీయ మహాసభల్లో చేసిన ఉపాన్యాసం మీద కొందరు అనవసర రాద్ధాంతం చేస్తూ వర్ణాధిక్యతను ప్రదర్శిస్తున్నారు. "విద్యా వ్యవస్థ బాగుపడాలని అడగడానికి వాడెవడు" అని "మేం పోరాడితేనే తెలంగాణా వచ్చింది. మమ్మల్నే పాఠాలు చెప్పమంటావా"? అని ప్రశ్నిస్తున్నారు? ఇదేనా మన సంస్కృతి.? ఇందుకోసమేనా తెలంగాణా సాధించుకుంది. బుద్ధిజీవులు, దళిత బహుజనులు, పేదల పక్షపాతులు తెలంగాణా భావితరాలు బాగుపడాలనుకునే బుద్ధిజీవులు దయచేసి చదవండి. మంచి మాటను కూడా హర్షించలేని వీళ్ళను ఏమనాలో ఆలోచించండి. నిజానికి KG to PG ఉచితవిద్యకోసం ప్రభుత్వ్మ్ ఏం చేయాలి, ఉపాధ్యాయులు ఎం చేయాలి, పౌరసమాజం ఏంచేయాలి అన్నివిషయాలు ఘంటా చక్రపాణిగారు తన ప్రసంగంలో నిష్కర్షగా చెప్పారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి నిర్మొహమాటంగా మాట్లాడినందుకు చక్రపాణి గారిని తప్పుపడదామా, రేపటి పదవులకోసం అల్లరి చేస్తోన్న వాళ్ళను నమ్ముదామా ఆలోచించండి.. ఆతరువాతే, ఆమోదయోగ్యమైతేనే స్పందించండి! నేను ఆ స...
Comments
Post a Comment